Rs 13 crore fraud in the name of Share Market | Vijayawada | NTV
Watch Ntv Live Here: https://rb.gy/20wffs
Watch for all latest Coronavirus live updates in Telugu from the Telugu states (Andhra Pradesh, Telangana), India and all over the world.
Stay tuned for all LIVE Coronavirus Outbreak and India Lockdown updates
Watch all the LIVE & Exclusive Press meets of Telangana CM KCR, AP CM YS Jagan and Prime Minister Narendra Modi on Coronavirus updates in AP, Telangana, and India.
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: http://goo.gl/75PJ6m
► Like us on Facebook: https://www.facebook.com/NtvTeluguLive/
► Follow us on Twitter At https://twitter.com/ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ShareMarket
@trendlinetrader1338منذ 2 سنواتనాకు తెలిసి ఒక మంచి స్ట్రాటజీని తెలుసుకుని దానితో తో వ్యాపారం ప్రారంభించాలి అనుకుని ఉంటారు. డబ్బులు లేనందున జనాల డబ్బుతో భారీ పెట్టుబడులు పెడదా అనుకుని. పెట్టిఉండవn id="hidden1" class="buttons">చ్చు. కొన్ని రోజులు బాగానే రిటర్న్స్ ఇచ్చి ఉంటాయి. ఆ తర్వాత యుక్రెయిన్ రష్యా యుద్ధం వలన ఏర్పడిన నష్టాల్లో పూర్తిగా నష్టపోయి జెండా ఎంత్తేసి ఉంటారు. 15%కు ఆశపడటం వీళ్ల అత్యాశ. స్వయంకృత అపరాధం ఇది. దీనికి ఎవరూ బాధ్యులు కారు. మీ ఖర్మ ....وسعت38
@
@raipramodkumar7989منذ 2 سنواتమోసం లేదు బొక్కా లేదు. వీళ్లంతా ఓవర్ నైట్ కోట్లు సంపాదించాలనే అత్యాసపరులు.,.. సింపుల్ లాజిక్ కూడా వాడలేని మూర్కులు. 128
@
@jimodi5751منذ 2 سنواتఎల్ఐసి పోస్ట్ ఆఫీస్ కంపెనీ లో అన్ని కూడా ఏజెంట్ బాగుపడతారు కానీ సామాన్య ప్రజలు బాగుపడింది ఒక్కరు లేరు. కనీసం పరంగా ఏజెంట్‌కు 35% పోతాది ప్రతి సంవత్సరానికి 40
@
@Anirudh2021منذ 2 سنواتషేర్ మార్కెట్ లో ముక్యంగా తెలియల్సింది. Displane, Risk mangement, psychology. ఈ మూడు మీద గ్రిప్ వస్తే ఎవడైనా కోటీశ్వరుడు అవుతాడు. ఇది రాక , తెలియక చాల మంది లాస్ అవుతారు, ఆత్మహత్య చేసుకుంటారు. ఈ మూడు గురించి తెలుసు కుందాం. 1)DISPLANE : ప్రతి రోజు లాస్ , లాభము ఉంటుంది. దాన్ని అంగీకరించాలి. నీకు ఎంత LOSS అవ్వాలి అని నీకు ముందే తెలియాలి. ఎలా పడితే అలా TRDE చేయకూడదు. నీకు తెలిసిన ఏదైనా STRATIGE ను నీకు కనిపిస్తే నే TRADE చేయాలి. ఎక్కడ పడితే అక్కడ బయ్ సెల్ల్ చేయకూడదు. 2) risk managment: ని దగ్గర లక్ష ఉంటే నీవు 10,000/- తో మాత్రమే ట్రేడ్ చేయాలి. ఆ పది వేలలో 5% loss అవ్వాలి. అంటే 500/- అవ్వాలి. ప్రాఫిట్ మాత్రం కనీసం 1:2 తీసుకోవాలి. అంటే 1000 ప్రాఫిట్ తీసికోవాలి. ఆంతే గాని లక్ష రూపాయలు పూర్తిగా పెట్టకూడదు. 3) psychology: భయాలను పూర్తిగా వదిలి , నేను ఈ రోజు 500/- లొస్స్ అవుతాను అని ఒప్పుకోవాలి. లోస్డ్ అయ్యాక మళ్ళీ ట్రేడ్ చేయకూడదు. Profit వచ్చిన మళ్ళీ ట్రేడ్ చేయకుడాదు. పైన చెప్పిన మూడు మార్కెట్ మీద అవగహన ఉన్న వారు కనీసం వన్ ఇయర్ ప్రాక్టీసు చేసిన వారు పాటిస్తారు. కొత్త గవచ్చిన వారు , అస్సలు ట్రేడ్ చేయకుడాదు. మార్కెట్ ని కనీసం 6 మంత్స్ గ్గంనయించాలి . 3 మంత్స్ పేపర్ ట్రేడ్ చేయాలి. 3 మంత్స్ తక్కువ కెపిట్ల తో ట్రేడ్ చేయాలి. అప్పుడు వస్తుంది డబ్బులు నెలక్కు లక్ష అయిన వస్తుంది. పారపాటుగా టిప్స్ మీద ఆధార పడుకుడదు. నీకు నువే నేర్చికోవాలి, లాస్ అవ్వాలి. Loss అవడంలో స్కిల్ నేర్చుకోవాలి, ప్రాఫిట్ తీసుకోవాలి, మార్కెట్ structure, behavior, తెలుసుకోవాలి , FII , DII ( BIG PLAYERS) PHYSIOLOGY తెలుసుకోవాలి. సపోర్ట్ అండ్ resistance , trend line , fibnocy , RSI , MOVING AVG, EXPNATIONAL MOVING AVERAGE తెలుసుకోవాలి. ఇలా చాలా ఉన్నాయి . ఇవ్వని నేర్చుకోవడాని కొన్ని నెలలు పడుతాయి , కానీ తప్పదు , నేర్చుకోవాలి. ఇంకోటి మార్కెట్ లో ఎవ్వడు ప్రొఫెషనల్ కాదు. ఇది ఒప్పికోవాలి .ఎందుకంటే మార్కెట్ లో కంపల్సరీ loss ఉంటుంది . కానీ మార్కేట్ గురించి అవగాహన తెలిసినవాడు జాగ్రత్తగా exit అవుతాడు , తెలియని వాడు ఎక్కడ ఏక్సిట్ అవ్వాలో తెలియక , మొత్తం పొగుట్టుకుంటాడు. ....وسعت51
@
@ashoksofficialمنذ 2 سنواتఎవర్రా అన్నది ఆంధ్రలో డబ్బు లేదని చెప్పింది, అదిగో చూడండి ఏరులై పారుతుంది 29
@
@sdniru1050منذ 2 سنواتకోరికలు పెరగడం ఆదాయం తగ్గడం తో, మోసాలు పెరుగుతున్నాయి. ధరలు పెరగడం. పక్క వాళ్లతో పోల్చుకోవడం వల్ల ఇలాంటి మోసాలు.. 28
@
@sankararaoyelisetti8416منذ 2 سنواتఒక బ్యాంక్ లో లక్ష రూపాయలు fixed deposit చేస్తే నెలకి వాళ్లు ఇచ్చే వడ్డీ రెండు వందల ఏభై రూపాయలు మూడు లక్షలకు నలబై ఐదు వేలు వడ్డీ ఇస్తామంటే మీరు ఎలా నమ్మేరు పైగా మీకు స్టాక్ మార్కెట్ గురుంచి కొంత తెలుసు 22
@
@jucasoofficial.....6193منذ 2 سنواتShare market direct maname trade chesukochu vere valla chetiki dabbulu ivakudadu 27
@
@rajasekharjetty5029منذ 2 سنواتమంది మడ్డ కూడవండి, శుభ్రంగా LIC&పోస్ట్ ఆఫీస్ లో పెట్టు బడి పెట్టరు, ఇలాంటివి కట్టి గౌట్ లు మీద పడతారు 30
@
@sivasankar776منذ 2 سنواتDon't blame share market. Share market is real world.You need to unstand stocks nd analysis your own then only you get profits. It is possible id="hidden5" class="buttons"> to get 10-13% income from share market. I am trading and monthly I got 20000. ....وسعت31
@
@stockmarket6849منذ 2 سنواتMarket అంటే నే risk తో కూడికుని ఉంటుంది న్యాయం చేయడం అంటే పోగొట్టుకున్న amount తిరిగి ఎలా వస్తుంది 12
@
@tirumalanadhunikrishnamurt6122منذ 2 سنواتShare Market అంటేనే riscue తో కూడినది.అలాంటిది ₹.15% interest ఇస్తాను అంటే ఎలా నమ్మి invest చేసారు. 6
@
@nagendraa.s4816منذ 2 سنواتHow can they do share market without Dmat account. From bank u can put in Dmat account. From Dmat account u can draw but that amount will come to id="hidden6" class="buttons"> ur bank account.. No one can cheat you if u have proper Dmat account. How can you people give cash to them to trade. It's there mistake to believe.. Without proper knowledge in trade market don't jump to it.. First learn and trade urself ....وسعت4
@apcare315منذ 2 سنواتThat is power of ap people. Don't worry jagen anna will help to all. Jai jagen anna, jai vijay sai Reddy garu, jai sajjala garu 1
@
@MrKiran9726منذ 2 سنواتStock markets are subject to market risks ani daily tv lo, adds lo vayunchi vudulu taru kada, 15% percent fixed ga vastundi anti ela nammara babu. Mimalani emi cheste maratara, first money meda moju tagginchu kondi. 2
@
@rajenderm9274منذ 2 سنواتఆశ ఉంటే పర్వాలేదు కానీ అత్యాశే వినాశానికి దారి తీస్తుంది✌️
@
@poornasrikar6143منذ 2 سنوات15 percent per month antey asalu ela nammutaru 12
@nufkistruff9961منذ 2 سنواتఇహ మీరు ఎప్పుడు మారరు.. ఏడవాల్సిందే! 2
@
@skkhadarvali3837منذ 2 سنواتమోసపోయే వాళ్ళు వున్నంతవరకు ఇలా మోసం చేసే వాళ్ళు వస్తూనే వుంటారు. తస్మాత్ జాగర్త
@
@veereshkumar5650منذ 2 سنواتReserve bank of India many times warned do not believe without license, unauthorized companies and financial offices(chit funds,online marketing business, id="hidden8" class="buttons"> bit coin,crypto currency, private finance, multilevel business etc.) . For example recently in both telugu state's and India wise know agri gold scam,SAHARA, multilevel marketing, chit funds .Do not believe high interest rates ,Return amounts.. ....وسعت
@
@ssanvi164منذ 2 سنواتAdi oka art ante artist lanu kuda arrest chestara 4
@
@msaicharan8607منذ 2 سنواتLoss inapudu em chestaruuu?? Daniki case entii.? Vochina ani rojulu teskunaru kada 2
@
@shaikabdulkareem447منذ 2 سنواتనువ్వు బడుగు బలహీన వర్గం అయినా స్టాక్ మార్కెట్ జాలి చూపించదు. 2
@
@sukkashivakumar2272منذ 2 سنواتShare market is not business not gambling or any other u can directly invest. In market through demat account and there are Lot of brokerages in market id="hidden9" class="buttons"> it's not a fraud or illegal it's have rules and regulations by Indian government. But don't give money to anyone to trade. ....وسعت
@
@visuchary431منذ 2 سنواتThe Amount was transferred to Biname Accounts
@
@katasaritha8016منذ 2 سنواتLearn what is happening around you and behave according.
@
@sweetcherrynannaمنذ 2 سنواتArtists nu dongalu antarenti.. Idhi okka Kala 4
@
@purushotham64منذ 2 سنواتRajampeta (Near )- Mahendra Reddy the worst ever trapper . He has matrimony account with that he is would get contacts ..
@
@subramanyamsastryvajupayaj331منذ 2 سنواتTrust cheyadamlo Andhra & Telangana public first untarru don't leave this fellows collect the money.
@
@gadamsettysampathمنذ 2 سنواتEandhuku nyayam cheyali? Stock market antena risk, evarino goodiga nami mosapothe government em chesidhi dhaniki 2
@
@venugopalreddyyeduguri6403منذ 2 سنواتవిజయవాడ సెంటర్ ఆఫ్ డిసీట్. అందుకే, చంద్రబాబు, అమరావతి ని అక్కడ స్థాపించాడు. 1
@
@krishni9620منذ 2 سنوات15 percentage Ela nammaru andhi Atleast govt employees ki 2 or 3 rs istay interest vastayee Its ur own mistake 1
@
@tirumaleshmani8618منذ 2 سنوات1 lac ki 1250 vaddi is less compared to finance chesevalli.
@
@muralisri9172منذ 2 سنواتLIC is hint recovery those amounts /Yes bank links
@
@dualmanbyvsr4339منذ 2 سنواتఈజీ మనీ ఈజీ మనీ.. without Knowledge how? How it's possible ? Stock market equal to Financial education ,1st we learn then u can invest in ur own risk . Here case like "money circulation scheme"
@
@malleshbandari3566منذ 2 سنواتFor trading in share market, one need to open Demat & Trading account on his name. How these people have given the Cash? No broking company accepts your investments in Cash form.. Who's mistake this? 2
@
@sas-im6tiمنذ 2 سنواتIPOs nonstop hit ayaya after russia war total money gone in market that's made them on roads 2
@aniltrinathمنذ 2 سنواتone lakh investment tho options trading cheste monthly 25% returns pakka vastai. ne nu last 6 years nundi aduthunna but. stock market mottam analysis chesi undali
@
@SantoshKumar-ch2orمنذ 2 سنوات2 rupee insterset ki no amount but 15% how
@
@mohanbarla3644منذ 2 سنواتAgrigold chesina mosam telusu kada Meku siggu ledu. 15/.amount interest ela estaru..just think .. 2
@
@seshukumar2543منذ 2 سنواتDon't believe such investments even I lost my money, job and Life. Because of these frauds , Government should take action and get legal sections on id="hidden13" class="buttons"> this type of illegal activities. I lost my love because of this type of schemes.please don't believe such things and take care i am the best example. I lost everything. ....وسعت1
@
@ramanamokka1383منذ 2 سنواتKhammam lo kuda unnadi please verify before that opp : SR&BGNR college , beside HP bunk
@
@epcservices6018منذ 2 سنواتఈ జీ మని ఆశతో కొందరు, కష్టపడి సంపాదించింది పోస్టాఫీసు ఏజెంట్స్ వలలో కొందరు. బ్యాంక్ లో న్స్ ,. PF లోన్స్ ఇప్పించే id="hidden14" class="buttons">వారి చేతిలో కొందరు. రియల్ ఎస్టేట్ గాళ్ళ కమీషన్ . అలా అందరూ దోపిడీకి గురి అవుతున్నారు. మరి. ప్రజలే ప్రభువులైన ప్రజా స్వామ్య దేశంలో. జై భారత్ మేరా భారత్ మహాన్. ....وسعت
@
@udaykumar612منذ 2 سنواتValla . . . Relatives ki problem vunta matram yavaru help chayaru . . . . Ilanti companies lo Patti . . . Pogadatharu
@
@gamesforrelaxing2927منذ 2 سنواتIlanti ayena sare government em cheyaledu government ki antha Dammu nijamgane ledu Example:Niravmodi, vijaymalya,Adhani,recent ga telangana lo MudraBank, and many more.
@
@sreesree7578منذ 2 سنواتసులభంగా డబ్బు కోసం అసపడితే ఇలాంటివే జరుగుతాయి
@shaikabdulkareem447منذ 2 سنواتEdavallaga dabbulu pettadam Ila market mida edavadam. Nenu 1 year ga market lo vunnanu 1r kuda loss avaledu. 1
@
@sivasankar776منذ 2 سنوات1st you need to unstand what is share market. What are the risk factors. Risk and reward in share market. People who doesn't know about share id="hidden16" class="buttons"> market they think it is very risk and dangerous. (మనకి తెలిసినదే ప్రపంచం అనుకోవడం మన భ్రమ) so you need know more and more about market. A long term investors doesn't loose any money when he was invented in a good stock like reliance ,tatamotor ,ONGC, Bharat Airtel etc. ....وسعت
@
@damodararao5097منذ 2 سنواتpublic ki buddhi radhu yenni mosalu chustunna 1
@
@gadamsettysampathمنذ 2 سنواتNenu 18% intrest istha ante dabulu ichesthara.?? 1
@
@vidyasagar5844منذ 2 سنواتPolice ki one crore isthe katam settle avochu
@
@mahaboobbashabasha4997منذ 2 سنواتKastapadutham oka laksha ivvandra antae Okka na kondi kaadu nammadu. Ila aithae
@
@karthikm3849منذ 2 سنواتOver night lo rich avvali ante ilane untadi
@nagendrakumar5891منذ 2 سنواتnumber of fraud calls via Airtel Vodafone number why you are giving numbers to them they are calling & asking because of this sim companies this frauds are happening
@
@yogiyadav9677منذ 2 سنواتAina Mana demate account lo money unte ala pothai chala bokkala undi news 3
1)DISPLANE : ప్రతి రోజు లాస్ , లాభము ఉంటుంది. దాన్ని అంగీకరించాలి. నీకు ఎంత LOSS అవ్వాలి అని నీకు ముందే తెలియాలి. ఎలా పడితే అలా TRDE చేయకూడదు. నీకు తెలిసిన ఏదైనా STRATIGE ను నీకు కనిపిస్తే నే TRADE చేయాలి. ఎక్కడ పడితే అక్కడ బయ్ సెల్ల్ చేయకూడదు.
2) risk managment: ని దగ్గర లక్ష ఉంటే నీవు 10,000/- తో మాత్రమే ట్రేడ్ చేయాలి. ఆ పది వేలలో 5% loss అవ్వాలి. అంటే 500/- అవ్వాలి. ప్రాఫిట్ మాత్రం కనీసం 1:2 తీసుకోవాలి. అంటే 1000 ప్రాఫిట్ తీసికోవాలి. ఆంతే గాని లక్ష రూపాయలు పూర్తిగా పెట్టకూడదు.
3) psychology: భయాలను పూర్తిగా వదిలి , నేను ఈ రోజు 500/- లొస్స్ అవుతాను అని ఒప్పుకోవాలి. లోస్డ్ అయ్యాక మళ్ళీ ట్రేడ్ చేయకూడదు. Profit వచ్చిన మళ్ళీ ట్రేడ్ చేయకుడాదు.
పైన చెప్పిన మూడు మార్కెట్ మీద అవగహన ఉన్న వారు కనీసం వన్ ఇయర్ ప్రాక్టీసు చేసిన వారు పాటిస్తారు. కొత్త గవచ్చిన వారు , అస్సలు ట్రేడ్ చేయకుడాదు. మార్కెట్ ని కనీసం 6 మంత్స్ గ్గంనయించాలి . 3 మంత్స్ పేపర్ ట్రేడ్ చేయాలి. 3 మంత్స్ తక్కువ కెపిట్ల తో ట్రేడ్ చేయాలి. అప్పుడు వస్తుంది డబ్బులు నెలక్కు లక్ష అయిన వస్తుంది.
పారపాటుగా టిప్స్ మీద ఆధార పడుకుడదు. నీకు నువే నేర్చికోవాలి, లాస్ అవ్వాలి. Loss అవడంలో స్కిల్ నేర్చుకోవాలి, ప్రాఫిట్ తీసుకోవాలి, మార్కెట్ structure, behavior, తెలుసుకోవాలి , FII , DII ( BIG PLAYERS) PHYSIOLOGY తెలుసుకోవాలి. సపోర్ట్ అండ్ resistance , trend line , fibnocy , RSI , MOVING AVG, EXPNATIONAL MOVING AVERAGE తెలుసుకోవాలి. ఇలా చాలా ఉన్నాయి . ఇవ్వని నేర్చుకోవడాని కొన్ని నెలలు పడుతాయి , కానీ తప్పదు , నేర్చుకోవాలి. ఇంకోటి మార్కెట్ లో ఎవ్వడు ప్రొఫెషనల్ కాదు. ఇది ఒప్పికోవాలి .ఎందుకంటే మార్కెట్ లో కంపల్సరీ loss ఉంటుంది . కానీ మార్కేట్ గురించి అవగాహన తెలిసినవాడు జాగ్రత్తగా exit అవుతాడు , తెలియని వాడు ఎక్కడ ఏక్సిట్ అవ్వాలో తెలియక , మొత్తం పొగుట్టుకుంటాడు. ....وسعت 51
పక్క వాళ్లతో పోల్చుకోవడం వల్ల ఇలాంటి మోసాలు.. 28
ఏడవాల్సిందే! 2
For example recently in both telugu state's and India wise know agri gold scam,SAHARA, multilevel marketing, chit funds .Do not believe high interest rates ,Return amounts.. ....وسعت
స్టాక్ మార్కెట్ జాలి చూపించదు. 2
అందుకే, చంద్రబాబు, అమరావతి ని అక్కడ స్థాపించాడు. 1
Atleast govt employees ki 2 or 3 rs istay interest vastayee
Its ur own mistake 1
15 Rupees Vaddi వుంటుంది 1
Meku siggu ledu.
15/.amount interest ela estaru..just think
.. 2
కష్టపడి సంపాదించింది
పోస్టాఫీసు ఏజెంట్స్ వలలో
కొందరు.
బ్యాంక్ లో న్స్ ,. PF లోన్స్
ఇప్పించే id="hidden14" class="buttons">వారి చేతిలో కొందరు.
రియల్ ఎస్టేట్ గాళ్ళ కమీషన్ .
అలా అందరూ దోపిడీకి గురి
అవుతున్నారు.
మరి.
ప్రజలే ప్రభువులైన
ప్రజా స్వామ్య దేశంలో.
జై భారత్
మేరా భారత్ మహాన్. ....وسعت
Example:Niravmodi, vijaymalya,Adhani,recent ga telangana lo MudraBank, and many more.
Okka na kondi kaadu nammadu.
Ila aithae
Veelu emo 13 crore
Asalu thumbnail views kosam ah 1
Valake aadhay cash avthunde. Manake బాబాలు ela mosam chesay vallu famas
Aayaru money double vastaee antay డ్రాయర్ kuda tese echaystaru. Aade manam chesukunna ఖర్మ